వెబ్సైట్ అడ్రస్ కు ముందు భాగాన www , అడ్రస్ తర్వాత .com, .org, .net ఆటోమేటిక్ గా ఫిల్ కావడానికి ఈ క్రింది విధంగా చేయండి.
.com అయితే Ctrl+Enter
.net అయితే Shift-Enter
.org అయితే Ctrl+Shift+Enter
Ctrl+T (కొత్త ట్యాబ్ ను ఓపెన్ చేయడానికి)
Ctrl+L or F6 (అడ్రస్ బార్ లోకి వెళ్లడానికి)
Ctrl++ (పేజి సైజ్ ను పెంచడానికి)
Ctrl+- (పేజి సైజ్ ను తగ్గించడానికి)
Ctrl+W (ట్యాబ్ ను క్లోజ్ చేయడానికి)
F5 (పేజిని రిఫ్రేష్ చేయడానకి)
Alt+Home (హోమ్ పేజికి వెళ్లడానికి)
Alt+Left Arrow(బ్యాక్ వెళ్ళటానికి)
Alt+Right Arrow(ముందు పేజికి వెళ్ళటానికి)
0 comments:
Post a Comment