search engine

short cuts

20 mb ఫైల్ ను 1 mb ఫైల్ గా కంప్రెస్ చేయడానికి పవర్ ఫుల్ ఆర్చీవర్
డాక్యుమెంట్స్, ఇమేజెస్, వీడియోస్, ఆడియో ఫైల్స్ ఇలా ఏ ఫైల్ నైనా అతి తక్కువ సైజ్ కు కంప్రెస్ చేయడానికి KGB Archiver చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కంప్లీట్ ఫ్రీవేర్ మరియు పవర్ ఫుల్ హై కంప్రెసర్.

మీకు అవసరం లేని వెబ్ సైట్ నివిధంగా బ్లాక్ చెయ్యవచ్చు

ఏ ఫైల్ ను ఎంత సైజ్ కు తగ్గించగలమో తెలుసుకోవడానికి, మరియు డౌన్లోడ్ కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

మీ పర్సోనల్ కంప్యూటర్ లో మీకు అవసరం లేని వెబ్ సైట్ ని బ్లాక్ చేయాలి అనుకుంటున్నారా …………… అయితే మీ కంప్యూటర్ లో ఈ లొకేషన్ కి (C:\Windows\System32\drivers\etc) వెల్లలి అక్కడ host file ని open with press chesi notepad సెలెక్ట్ చేయాలి అప్పుడు అక్కడ ఇలా కనిపిస్తుంది
# Copyright © 1993-2006 Microsoft Corp.
#
# This is a sample HOSTS file used by Microsoft TCP/IP for Windows.
#
# This file contains the mappings of IP addresses to host names. Each
# entry should be kept on an individual line. The IP address should
# be placed in the first column followed by the corresponding host name.
# The IP address and the host name should be separated by at least one
# space.
#
# Additionally, comments (such as these) may be inserted on individual
# lines or following the machine name denoted by a ‘#’ symbol.
#
# For example:
#
# 102.54.94.97 rhino.acme.com # source server
# 38.25.63.10 x.acme.com # x client host

127.0.0.1 localhost
ఒక వేల మీరు యాహూ సైట్ ని బ్లాక్ చేయాలి అనుకుంటే లాస్ట్ లైన్ లో
127.0.0.2 http://www.yahoo.com
అని ప్రెస్ చేయాలి అల మనకు అవసరం లేని సైట్స్ ని బ్లాక్ చేయ వచ్చు

orkut short cuts

* alt + shift + s - scrapbook * alt + shift + h - home * alt + shift + c - communities * alt + shift + b - friends * alt + shift + p - profile * alt + shift + l - logout


మీరు పంపిన -మెయిల్ ను చదివారా? లేదా? తెలుసుకోవాలనుకున్తున్నారా?

Outlook, Eudora, Yahoo Email, Gmail, Hotmail, AOL Email ఇంకా మిగిలిన మెయిల్ సర్వీస్ ల నుండి మీరు ఇతరులకు పంపిన మెయిల్ ను వారు చదివారా? లేదా? తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందా?
అయితే www.spypig.com ద్వారా మీరు e-mails ను ట్రాకింగ్ చేసి అవతలి వారు మీ మెయిల్ ను ఎప్పుడు చదివారు. అసలు చదివారా లేదా తెలుసుకోండి.


మీ desktop అందంగా ఉండలిని అనుకుంటున్నారా?

http://www.thoosje.com/


ఫోల్డర్ ఆప్షన్ మిస్ అయ్యిందా?

విండోస్ ఎక్స్ ప్లోరర్ లో ఫోల్డర్ ఆప్షన్స్ మిస్ అయినపుడు ఈ క్రింది సెట్టింగ్స్ ద్వారా ఫోల్డర్ ఆప్షన్స్ ను తిరిగి తెప్పించవచ్చును.


1. Start » Run ను క్లిక్ చేసి Run డైలాగ్ బాక్స్ లో gpedit.msc అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు గ్రూప్ పాలసీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది.

2. గ్రూప్ ఫాలసీ ఎడిటర్ లో User Configuration > Administrative templates > Windows Component > Windows Explorer ను క్లిక్ చేసి రైట్ సైడ్ విండోలో Removes the Folder Option menu item from the Tools menu మీద రైట్ క్లిక్ చేసి Properties ను క్లిక్ చేయండి.
Properties డైలాగ్ బాక్స్ లో క్రింది విధంగా Enable సెలెక్ట్ చేసి ok బటన్ ను ప్రెస్ చేయండి.


మీకు music అంటే ప్రాణమా?

మీరు music lovers అయితే మీరు mp3 వాడుతునె ఉంటారు కదా?
ఒక cd అంటె 700 mb మీరు మహా గోప్పగా అయితే 150 పాటలు మించి చేసుకోలేరు.
కాని అదే cd లో 650 పాటలు వినగలిగితే ? ఆశ్యర్యం గా ఉంది కదు అయితే ఈ software ను ఉపయొగించండి.

http://www.downloadatoz.com/mp3-to-ringt…shots.html